పుష్ప :ది రూల్ మూవీ కై అల్లు అర్జున్ లుక్ టెస్ట్

Pushpa The Rise Movie latest update, Pushpa The Rise Movie, Pushpa The Rise Telugu Movie, Pushpa, Pushpa The Rise latest update, Pushpa 2 The Rule, Allu Arjun and Rashmika Mandanna Pushpa The Rule, Allu Arjun's Pushpa The Rule, Rashmika On Pushpa 2, Allu Arjun and Rashmika Mandanna starrer Pushpa The Rule, Pushpa The Rule Latest Update, Massive Update on Pushpa The Rule, Pushpa 2 The Rule, Pushpa The Rule update, Pushpa 2 The Rule New update, Pushpa 2 The Rule Telugu Movie, Devi Sri Prasad, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Pushpa 2,

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి , దేశవ్యాప్తం గా అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప :ది రూల్ మూవీ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పుష్ప :ది రూల్ మూవీ యూరోప్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా పుష్ప రాజ్ (అల్లు అర్జున్ ) లుక్ టెస్ట్ జరిగింది. అల్లు అర్జున్ లుక్ కు దర్శకుడు సుకుమార్ సూపర్ హ్యాపీ అయ్యారనీ , ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు భారీ తారాగణం పాల్గొంటుందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + five =