ఫహాద్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

Fahadh Faasil movie latest update, Fahadh Faasil's upcoming movies, Fahadh Faasil's upcoming movie, Fahadh Faasil movie, Malayalam Actor Fahadh Faasil, Makers Of GodFather, Fahadh Faasil movie With Makers Of GodFather, GodFather Makers, Hanuman Gear, Sudheesh Sankar, Fahadh Faasil's upcoming movie Hanuman Gear, Fahadh Faasil's Latest Movie Hanuman Gear, Fahadh Faasil's New Movie Hanuman Gear, Hanuman Gear Movie Update, Hanuman Gear Movie Latest Update, Fahadh Faasil Hanuman Gear Movie Latest Nedws And Updates, Super Good Films, Top Gear, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఫహాద్ కు కేవలం మలయాళంలోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అటు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా అవకాశాలను అందుపుచ్చుకుంటూ సూపర్ హిట్లను అందుకుంటున్నాడు. తెలుగులో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో వచ్చిన పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుందో చూశాం. ఇక తమిళ్ లో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన విక్రమ్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. సుధీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తుంది. ఈసినిమాను మలయాళంతో పాటు తమిళ్, తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈసినిమా టైటిల్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు తెలుగు, త‌మిళ భాష‌ల్లో టాప్ గేర్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. మ‌ల‌యాళంలో హ‌నుమాన్ గేర్ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈసందర్భంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఫహాద్ జీపుపై నిల్చొనిఉండగా.. త‌న చుట్టూ చాలామంది ఉండగా అభ‌య‌మిస్తున్నట్టు ఉండగా.. ఈపోస్టర్ ఆకట్టుకుంటుంది.

కాగా ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన సూపర్ గుడ్ ఫిలింస్ మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఇప్పుడు పలు సినిమాలను నిర్మించడానికి ముందుకొస్తున్నారు. ఈసినిమాను సూప‌ర్ గుడ్ ఫిలింస్ సంస్థ ఈసినిమాను నిర్మిస్తుంది. సూప‌ర్ గుడ్ ఫిలింస్ వారు నిర్మిస్తున్న 96వ సినిమా ఇది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − four =