బిగ్ బాస్ 6 డే 3 హైలెట్స్

Bigg Boss Telugu 6 Day 3 Highlights, Bigg Boss Telugu Season 6 Day 3 Highlights, Bigg Boss Season 6 Day 3 Highlights, Bigg Boss Day 3 Highlights, Bigg Boss Highlights, Bigg Boss Telugu Season 6, Bigg Boss Telugu Season 6 Contestants List, Bigg Boss Telugu Season 6 Contestants Profiles, Bigg Boss Season 6, Bigg Boss Telugu, Bigg Boss Telugu 6, Bigg Boss, Bigg Boss 6, Day 3 Highlights, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

బిగ్ బాస్ సీజన్ 6లో మూడో రోజు కూడా పూర్తయింది. ఇక గత సీజన్ల లో మొదటి రెండు రోజుల్లోనే నామినేషన్ ను పెట్టిన బిగ్ బాస్ యాజమాన్యం ఈ సీజన్ లో నామనినేషన్ ప్రక్రియను కాస్త విభిన్నంగా మొదలుపెట్టాడు. సోమవారం, మంగళవారం క్లాస్-మాస్-ట్రాష్ టాస్క్ ను పెట్టిన బిగ్ బాస్ బుధవారం నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశాడు. అయితే ట్రాష్ టీమ్ లో ఉన్న బాలాదిత్య, ఇనయ, అభినయ నేరుగా నామినేషన్ లోకి రావడంతో నామనినేషన్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేకపోయింది. మరోవైపు గీతు, ఆదిరెడ్డి ఇంకా నేహా క్లాస్ టీమ్ లో ఉండటంతో వారిని ఎవరూ నామినేషన్ చేయకూడదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫైనల్ గా ఈవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. కంటెస్టెంట్స్ ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటారో.. వాళ్ల పేర్లు పేపర్‌పై రాసి ఆ పేపర్లను కమోట్ లో వేయాలి. ఈ ప్రక్రియలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్లు నామినేట్ అయినట్టు. ఇక అందరూ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని ఎవరి కారణాలు వారు చెప్పుకుంటూ నామినేట్ చేసుకున్నారు. ఎలాంటి గొడవలు లేకుండానే కూల్ గానే నామినేషన్స్ పూర్తయ్యాయి. ఈ నానినేషన్ ప్రక్రియలో అత్యదిక ఓట్లు రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమాకు రావడంతో నామినేట్ అయ్యారు.

ఇక అంతా అయిపోయింది అనుకున్న టైమ్ లో లాస్ట్ మినిట్ లో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ట్రాష్ లో ఉన్న ఒకరిని మాస్ టీమ్ లో ఉన్న ఒకరితో స్వాప్ చేసి సేవ్ చేయమని క్లాస్ టీమ్ సభ్యులకు చెప్పడంతో క్లాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ బాలాదిత్యని నామినేషన్స్ నుంచి సేవ్ చేసి.. ఆ ప్లేస్‌లో ఆరోహిని డైరెక్ట్‌గా నామినేట్ చేశారు.

దీంతో ఈవారం నామినేట్ అయిన సభ్యులు రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా, ఆరోహి, ఇనయ, అభినయ. మరి వీరిలో ఎవరు ఈ వారం బ్యాగ్ సర్దేసుకుంటారో తెలియాలంటే వీకెండ్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 2 =