బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో యువ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీనివాస్ అవసరాల , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సాగర్ సంగీతం అందించారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, హీరో సుధీర్ బాబు కాంబినేషన్లో సమ్మోహనం , V మూవీస్ తరువాత తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసి సుధీర్ బాబు, కృతి శెట్టి, ఇంద్రగంటి మోహనకృష్ణలతో పాటు యావత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉందనీ ,ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండేట్టుందనీ మహేష్ బాబు చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: