సరికొత్త టెక్నాలజీ 8Kతో సింహాసనం

Super Star Krishna's Simhasanam Movie To Be Rereleased With Enhanced Quality, Simhasanam Movie To Be Rereleased With Enhanced Quality, Super Star Krishna's Simhasanam Movie, Simhasanam To Be Rereleased With Enhanced Quality, Simhasanam Telugu Movie, Simhasanam Movie To Re Release in 8K, Enhanced Quality, Simhasanam Movie Rerelease, Simhasanam Movie, Super Star Krishna, Krishna's Simhasanam Movie, Simhasanam Movie Latest Update, Simhasanam Telugu Movie New Update, Simhasanam, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా భారీ బడ్జెట్ , తారాగణం తో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన సింహాసనం మూవీ కి భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణ దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన సింహాసనం మూవీ లో జయప్రద , రాధ, మందాకినీ కథానాయికలు. సంగీత దర్శకుడు బప్పి లాహిరి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
స్టీరియో ఫోనిక్ సౌండ్ తో తెరకెక్కిన ఫస్ట్ 70ఎం ఎం తెలుగు మూవీ గా సింహాసనం రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1986 మార్చి 21 వ తేదీ రిలీజ్ అయిన సింహాసనం మూవీ ని సరికొత్త టెక్నాలజీ 8Kతో రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లానింగ్ లో ఉన్నారు. సింహాసనం సినిమాను ఏకంగా 8K రిజల్యూషన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఇప్పటికే పనులు మొదలు అయ్యాయనీ , .పిక్చర్ క్వాలిటీ మాత్రమే కాకుండా సౌండ్ క్వాలిటీ విషయంలో కూడా అత్యాధునిక టెక్నాలజీని వాడబోతున్నట్లుగా సమాచారం . ఈ మధ్య కాలంలో పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. మహేష్ బాబు పోకిరి , పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకుని కోట్లలో వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − four =