బాలీవుడ్ హారర్ మూవీ లో సమంత ?

Samantha To Work In Bollywood Horror Movie, Bollywood Horror Movie, Samantha To Work In Horror Movie, Samantha Bollywood Movie, Samantha Prabhu Ruth, Samantha Horror Movie, Horror Movie, Samantha first Hindi film, Samantha Bollywood Entry, Samantha's Horror Movie, Samantha Akkineni, Samantha Upcoming Movie, Samantha Latest Movie, Samantha Ruth Prabhu movies, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన యశోద, మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఖుషి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఒక హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ బాలీవుడ్ స్త్రీ మూవీ ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వం లో ట్యాలెంటెడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కుతున్న రాజస్థాన్ జానపద కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ హారర్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు , ఈ మూవీలో రాజ్ పుత్ యువరాణిగా అలాగే ప్రేతాత్మ (దెయ్యం)గా నటిస్తున్నారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + seven =