బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఘనవిజయం సాధించి దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని అల్లు అర్జున్ క్రేజీ హీరోగా మారారు. సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో 46.8 మిలియన్ ఫాలోవర్స్ తో నెంబర్ వన్ గా నిలిచారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప :ది రూల్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31న జూబ్లిహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ భవనంలో నెలకొల్పిన గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో తనయ అర్హతో కలిసి అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ వేడుకలో గణపతికి వీడ్కోలు చెబుతూ అల్లు అర్జున్ కొబ్బరి కాయ కొట్టగా.. అర్హ గణపతి బప్పా మోరియా అంటూ సందడి చేసింది. ఇక కూతురిని ఎత్తుకుని మురిసిపోతూ అల్లు అర్జున్ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: