ఐదు భాషలలో దాస్ కా ధమ్కీ

Dhamki Movie To Be Released In 5 Languages, Das Ka Dhamki Telugu Movie, Vishwak Sen's Das Ka Dhamki Movie, Vishwak Sen's new film Das Ka Dhumki, Das Ka Dhumki Latest News, Das Ka Dhumki New Update, Das Ka Dhumki Telugu Movie, Vishwak Sen's new Movie, Vishwak Sen's Upcoming Movie, Das Ka Dhumki, Vishwak Sen, Das Ka Dhumki Latest News And Updates, Vishwak Sen's Latest Telugu Movie Das Ka Dhumki, Das Ka Dhumki Movie, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

వెళ్ళిపోమాకే మూవీ తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది ?, ఫలక్ నుమా దాస్ , HIT – ది ఫస్ట్ కేస్ వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఫలక్ నుమా దాస్ మూవీ తో విశ్వక్ దర్శకుడిగా మారారు. విశ్వక్ సేన్ హీరో గా తెరకెక్కిన అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ ఘనవిజయం సాధించింది. యాక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ విశ్వక్ హీరోగా తెరకెక్కిన ఓరి దేవుడా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వన్మయే క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత , దర్శకుడు హీరోగా కామెడీ థ్రిల్లర్ దాస్ కా ధమ్కీమూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.నివేదా పేతురాజ్ హీరోయిన్ కాగా రోహిణి, రావు రమేశ్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాన్స్, కామెడీ కలిసిన యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. కేవలం యాక్షన్ ఎపిసోడ్ బ్యాలన్స్ ఉన్నట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫేమ్ ఫైట్‌ మాస్టర్స్ ప్రస్తుతం ఆ యాక్షన్ సీన్ ను తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్‌‌లను దీపావళికి రిలీజ్ చేస్తామనీ ,తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు విశ్వక్ సేన్ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 16 =