ప్రిన్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

First Single out from prince movie, prince movie First Single out, First Single out, prince movie, Sivakarthikeyan's Prince, First single from Prince is called Bimbiliki Pilaapi, Bimbiliki Pilaapi, Prince First single, prince movie Update, prince movie Latest Update, prince Telugu movie New Update, prince movie 2022, Sivakarthikeyan's prince Telugu movie, Sivakarthikeyan's Upcoming Movie, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు శివకార్తికేయన్. ఇప్పటివరకూ తన సినిమాలను డబ్బింద్ చేస్తూ తెలుగులో రిలీజ్ చేసిన శివ కార్తికేయన్ ఇప్పుడు స్ట్రయిట్ గా తెలుగు సినిమాతోనే వచ్చేస్తున్నాడు. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న సినిమా ప్రిన్స్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. మరో వైపు చిత్రయూనిట్ కూడా ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టేశారు. ఈనేపథ్యంలోనే మ్యూజికల్ ప్రమోష్స్ ను స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. రెండు రోజుల క్రితం ఈపాట ప్రోమో ను రిలీజ్ చేసిన మేకర్స్ నేడు ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇంగ్లాండ్ క్వీన్.. నిన్ను ఇలా రమ్మన్నాను” అంటూ ఈ పాట సాగుతుంది. మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని థమన్ కంపోజ్ చేసిన పాట ఇది. ఈపాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. రామ్ మిర్యాల, రమ్య బెహరా ఆలపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో శివ కార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.