ట్రిమ్మింగ్ వెర్షన్ తో వస్తున్న కోబ్రా

Cobra Movie Trimmed On Audience Response, Vikram's Cobra Movie trimmed by 20 mins after audience feedback, Vikram's Cobra Movie audience feedback, Cobra Movie Runtime Trimmed, Vikram's Cobra Movie trimmed by 20 mins, Vikram Fans Request, Cobra Movie, New Telugu Movies 2022, Telugu Movies 2022, 2022 Latest Telugu Movie, Cobra Movie Trimmed, Cobra Movie Audience Response, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Cobra Movie Public Response, Cobra 2022, Cobra, Cobra Telugu Movie, Cobra Movie Updates, Cobra Telugu Movie Updates, Cobra Telugu Movie Live Updates, Cobra Telugu Movie Latest News, Chiyaan Vikram, Srinidhi Shetty, Chiyaan Vikram Cobra,Chiyaan Vikram Cobra Movie,Vikram Latest Movie,

అజయ్ జ్ఞాన ముత్తు దర్శకత్వంలో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా వచ్చిన సినిమా కోబ్రా. విక్రమ్ మరోసారి డిఫరెంట్ కథతో వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా వినాయక పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. అయితే కొంతమందికి ఈసినిమా నచ్చినా నిడివి ఎక్కువ ఉందన్న కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఆ కామెంట్స్ కాస్త మేకర్స్ వరకూ చేరడంతో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఈసినిమా నిడివిని 20 నిమిషాల పాటు తగ్గించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేశారు. సినిమా అన్నాక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే చేస్తామని.. ఆడియన్స్ కు సినీమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని చూస్తామని తెలిపారు. అయితే అభిమానులు, మీడియా ఫ్రెండ్స్, డిస్ట్రీబ్యూటర్స్, మరియు ఎగ్జిబ్యూటర్స్ నుంచి వచ్చిన కామెంట్లను దృష్టిలో పెట్టుకుని సినిమాను 20 నిమిషాలపాటు తగ్గించామని.. తమిళ్ తో పాటు ఏపీ, తెలంగాణ, కేరణ, కర్ణాటక ప్రాంతాల్లో సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఈ వెర్షన్ అందుబాటులోఉంటుందని మేకర్స్ తెలిపారు.

కాగా శ్రీనిధి శెట్టి, మృణాళిని, మీనాక్షిహీరోయిన్లుగా నటించగా.. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , మియా జార్జ్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ , ఆనంద్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ , రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.