విద్య వాసుల అహం మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ , యానిమేషన్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్

Vidya Vasula Aham Movie First Look Revealed, Rahul Vijay Starrer Vidya Vasula Aham's Movie First Look Revealed, Vidya Vasula Aham Movie First Look, Rahul Vijay, Vidya Vasula Aham's Movie, Rahul Vijay Vidya Vasula Aham movie first look, Vidya Vasula Aham movie title released, Telugu film Vidya Vasula Aham, Rahul Vijay Latest Movie, Rahul Vijay Upcmoing Movie, Vidya Vasula Aham First Look Poster, Rahul Vijay and Shivani Rajashekar starrer Vidya Vasula Aham Movie, Vidya Vasula Aham, Vidya Vasula Aham Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

ఏటర్నిటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెల్లవారితే గురువారం మూవీ ఫేమ్ మణికాంత్ గెల్లి దర్శకత్వంలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో ల నేపథ్యంలో ‘విద్య వాసుల అహం మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక ఇంటి సెట్ ను మేకర్స్ నిర్మించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినాయక చవితి సందర్భంగా విద్య వాసుల అహం మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ , యానిమేషన్ కాన్సెప్ట్ వీడియో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. యానిమేషన్ కాన్సెప్ట్ వీడియో అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఫ్రెష్ గాఉండి యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది.. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =