WHO అంటున్న ఖిలాడి డైరెక్టర్

Ramesh Varma Pan India Project Announced,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Ramesh Varma,Director Ramesh Varma,Ramesh Varma Upcoming Movie,Ramesh Varma Movie Updates,Ramesh Varma latest Movie Updates,Ramesh Varma New Movie Updates,Ramesh Varma WHO Movie Updates,Ramesh Varma Pan India Movie WHO,WHO,Who Movie,WHO Pan India Movies,WHO New Movie Updates

విభిన్నమైన సినిమాలను తీసే డైరెక్టర్లలో రమేష్ వర్మ కూడా ఒకరు. ఒక ఊరిలో, రైడ్, వీర‌, రాక్ష‌సుడు సినిమాలు ఈయన దర్శకత్వం నుండి వచ్చినవే. ఇక రీసెంట్ గానే రవితేజ తో ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశనే మిగిల్చింది ఇద్దరికీ. ఇక రవితేజ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లపై బిజీ అయిపోయాడు. ఇప్పుడు రమేష్ వర్మ కూడా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై బిజీ అయిపోయాడు. ఇక ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమాతో వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో పూజా ఎంటర్‌టైన్మెంట్‌ పై ఓ భారీ చిత్రం రూపొంద‌నుంది. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ గతంలో కూలీ నంబర్ 1, జవానీ జానేమాన్, బెల్ బాటమ్ వంటి కొన్ని పెద్ద హిట్‌లను బాలీవుడ్‌కు అందించింది. తాజాాగా ఈ బ్యానర్ నుండి మరో పెద్ద ప్రాజెక్ట్ రానుంది. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకు ప్రస్తుతం WHO అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =