SSMB28 మూవీ షూటింగ్ కు సిద్ధం అయిన పూజాహెగ్డే

Pooja Hegde Gets Ready To join SSMB28 Movie Shooting,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, SSMB28,SSMB28 Movie,SSMB28 Telugu Movie,SSMB28 Movie Updates,SSMB28 Upcoming Movie,SSMB28 Movie Latest News,SSMB28 Upcoming Movie Latest Updates,Pooja Hegde,Pooja Hegde Upcoming Movie Updates,Pooja Hegde Ready For Shoot,Pooja Hegde SSMB28 Movie Updates,Pooja Hegde SSMB28 Movie latest Updates,Pooja Hegde Ready to Shoot For SSMB28,Pooja Hegde and Superstar Mahesh Babu in SSMB28,Mahesh Babu,Mahesh Babu New Movie Upates,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu Latest Movie

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కభీ ఈద్ కభీ దివాలీ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు #SSMB28, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న జనగణమన మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.30 రోజుల లాంగ్ హాలీడేను ఎంజాయ్ చేసిన పూజాహెగ్డే తాజాగా కభీ ఈద్ కభీ దివాలీ హిందీ మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా తెరకెక్కనున్న #SSMB 28 మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 ”మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన మహర్షి మూవీ ప్రేక్షకులను అలరించింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న #SSMB 28మూవీ షూటింగ్ కై పూజాహెగ్డే సిద్ధంగా ఉన్నారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 7 =