లైగర్ సాలిడ్ పంచ్ ఫస్ట్ డే కలెక్షన్స్

Liger Movie Solid First Day Collections, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Liger Movie Solid First Day Collections, Liger Movie, Liger Telugu Movie, Liger Movie Collections, Liger Telugu Movie Collections Updates, Liger Record Collections, Liger, Liger Movie First day Collections, Liger Movie USA Collections, Liger Movie Pan India collections, Liger Movie Latest News Updates, Liger Collections, Liger Box Office Collections, Liger Telugu Movie Box Office Collections, Vijay Deverakonda Liger Movie, Vijay Deverakonda Upcoming Movie, Vijay Deverakonda Liger First Day Collections Updates, Vijay Deverakonda, and Ananya Panday Liger Movie First Day Collections Updates

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తారు. పూరీ సినిమాలంటే ఓ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక పూరీ లాంటి డైరెక్టర్ కు విజయ్ లాంటి హీరో దొరికితే ఆ కాంబినేషన్ కోసమే ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా లైగర్. ఈసినిమా రిలీజ్ కు ముందే పాన్‌ ఇండియా స్థాయిలో మంచి హైప్‌ క్రియేట్‌ చేసుకుంది. ఈసినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది చిత్రయూనిట్. దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించడంతో అన్ని భాషల్లో భారీగా టికెట్స్ బుక్ అయ్యాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్‌ లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది. అయితే ఈసినిమాకు ఏర్పడిన బజ్ కారణంతో మొదటి రోజే ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఒక్క ఫస్ట్ డే నే ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 33 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. తమ ట్విట్టర్ ద్వారా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ కలెక్షన్స్ ను షేర్ చేశారు.

కాగా ఈసినిమాలో అనన్య పాండే హీరోగా నటించింది. ఇంకా ఈసినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్, విషు రెడ్డి, రోనిత్ రాయ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫి అందించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − nine =