మెగాస్టార్ బర్త్ డే గ్లింప్స్

Chiranjeevi Shares A Glimpse From His Birthday Celebrations,Chiranjeevi’s Birthday Celebrations With His Family – Video Glimpse Released By Megastar, Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi latest Movie Updates,Chiranjeevi Birthday Celebrations,Chiranjeevi Birthday Celebrations Videos Glimpse Released,Chiranjeevi Latest Birthday Celebrations Video with Family Glimpse Released,Chiranjeevi Birthday Celebrations Video Glimpse Released By Megastar,Chiranjeevi Birthday Celebrations with Mega Family,Video Glimpse of Chiranjeevi Birthday Celebrations

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగష్ట్ 22న అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈరోజు కోసం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న చిరు అభిమానులు చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. ఆయన బర్త్‌డే సందర్భంగా సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ చేసిన సందడి అంతఇంత కాదు. అభిమానులతో పాటు పలువురు ప్రముఖుల నుండి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ అందించారు. ఇక ఈ స్పెషల్‌ డేను చిరు తన కుటుంబ సభ్యులతో హ్యాపిగా గడిపారు. ఈ విషయాన్ని స్వయంగా చిరు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా తనకు విషెస్‌ తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక నేడు తన పుట్టినరోజుకు సంబంధించిన గ్లింప్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చిరు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కు సిద్దంా ఉంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో పాటు భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కూడా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఇంకా వీటితో పాటు బాబి దర్శకత్వంలో ఇంకా మరో యంగ్ డైరెక్టర్ తో కూడా సినిమా చేస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.