చిరంజీవి , రజనీకాంత్ లపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vijay Deverakonda Interesting Comments on Chiranjeevi & Rajinikanth,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Promotions,Liger Promotions,Liger Movie Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Movies,Vijay Deverakonda Comments on Chiranjeevi And Rajinikanth,Chiranjeevi,Rajinikanth,Vijay Deverakonda About Chiranjeevi And Rajinikanth,Vijay Deverakonda About Chiranjeevi,Vijay Deverakonda About Rajinikanth,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Latest News

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.లైగర్ మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. లైగర్ మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ , ట్రైలర్ , యాటిట్యూడ్ సాంగ్, ఆఫట్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైగర్ మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీ ఎత్తున చేపట్టిన విషయం తెలిసిందే. ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో చిరంజీవి , రజనీకాంత్ లపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో చిరంజీవి లయన్ , రజనీకాంత్ టైగర్ అనీ విజయ్ దేవరకొండ కామెంట్స్ చేయడంతో ఆ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 4 =