లైగర్ మూవీ ఫేమ్ అనన్య పాండే ఫేవరెట్ హీరో అల్లు అర్జున్

Ananya Panday Reveals Her Favourite Hero,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Ananya Panday,Actress Ananya Panday,Ananya Panday Latest Movie Updates,Ananya Panday About Her Favourite Hero,Ananya Panday Favourite Hero,Ananya Panday Favourite Hero Allu Arjun,Ananya Panday Favourite Hero in Tollywood Stylish Star Allu Arjun,Ananya Panday and Vijay Deverakonda Upcoming Movie Liger,Liger Movie Promotions

సూపర్ హిట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 “మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అనన్య పాండే , ఆ మూవీ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “పతి పత్ని ఔర్ వో”, “గెహరియాన్” వంటి సూపర్ హిట్ మూవీస్ తో అనన్య ప్రేక్షకులను అలరించారు.అనన్య ప్రస్తుతం “ఖో గయే హమ్ కహా “హిందీ మూవీ లో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “లైగర్” మూవీ తో అనన్య టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైగర్” మూవీ లో ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ లో జరిగిన ఈవెంట్ లో అనన్య తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.తనకి తెలుగు నేర్పించింది విజయ్ దేవరకొండ అని అనన్య చెప్పడం అందరికీ నచ్చింది. ఇక తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అనన్య మాట్లాడుతూ ..టాలీవుడ్ హీరోలలో తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అనీ , ఆయనంటే తనకు చాలా ఇష్టమనీ , ఆయన డాన్స్ తనని ఆశ్చర్యపరుస్తూ ఉంటుందనీ , అల్లు అర్జున్ నటించిన సినిమాల్లో “అల.. వైకుంఠపురములో.. ” చూశాననీ, ఆయన యాక్టింగ్ కి కూడా తాను ఫిదా అయ్యాననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 9 =