న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్న పూజాహెగ్డే

Pooja Hegde Enjoying In New York, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest,Pooja Hegde,Actress Pooja Hegde, Pooja Hegde Latest Updates, Pooja Hegde In New York, Pooja Hegde Enjoing in New York, Pooja Hegde Holidaying in New York, Pooja Hegde Upcoming Movies, Pooja Hegde New Movie Updates, Pooja Hegde Enjoying Vacation,Pooja Hegde #SSMB28 Movie Latest Update

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన ” మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా గా ఉన్న పూజా హెగ్డే 30 రోజుల లాంగ్ హాలీడేను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం న్యూయార్క్ వెకేషన్ నుండి పూజా హెగ్డే కొన్ని ఫోటోలను షేర్ చేయగా సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఫ్లోరల్ ఫ్రాక్ లో పూజాహెగ్డే అందమైన న్యూయార్క్ నగరాన్ని అన్వేషించడానికి అలా షికార్ వెళుతూ కనిపించింది. బ్యాక్ లెస్ మల్టీ కలర్ డ్రెస్ లో ఉన్న పూజాహెగ్డే లుక్ అభిమానులను ఆకట్టుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =