సౌత్ ఇండస్ట్రీస్ లో బిజీ హీరోయిన్ మేఘా ఆకాష్

Megha Akash Becomes Busy In South India,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Megha Akash,Megha Akash Movies,Megha Akash Movie latest Updates,Megha Akash Upcoming Movies,Megha Akash New Movie Updates,October 31st Ladies Night,Megha Akash Ravanasura Movie,Megha Akash Busy in South India Movies,Megha Akash Gurthunda Seethakalam Movie Latest Updates

హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కిన “లై ” మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన మేఘా ఆకాష్ “రాజ రాజ చోర “మూవీ తో విజయం సాధించారు. తలైవా రజనీకాంత్ సూపర్ హిట్ “పెట్ట “మూవీ తో మేఘ కోలీవుడ్ లో అడుగుపెట్టారు. “శాటిలైట్ శంకర్” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ , సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కమర్షియల్ హిట్ “రాధే” మూవీ లో నటించారు. పలు తెలుగు , తమిళ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న మేఘ తెలుగు , తమిళ భాషల పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మేఘ ఆకాష్ కథానాయికగా తెరకెక్కిన “మను చరిత్ర”, “31 అక్టోబర్ లేడీస్ నైట్”, “ప్రేమదేశం”, మూవీస్ చిత్రికరణ కంప్లీట్ చేసుకున్నాయి. హీరో రవితేజ “రావణాసుర”, మరో తెలుగు మూవీస్ సెట్స్ పైన వున్నాయి. మేఘ అతిధి పాత్రలో నటించిన “గుర్తుందా శీతాకాలం ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మేఘ కథానాయికగా తెరకెక్కిన మూడు తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. హీరోయిన్ మేఘా ఆకాష్ సౌత్ ఇండస్ట్రీస్ లో బిజీ హీరోయిన్ గా మారారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 14 =