ఫ్యాన్స్ , వెల్ విషెర్స్ కు థ్యాంక్స్ – మహేష్ బాబు

Mahesh Babu Thanks His Fans For The Wishes,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Latest Updates,Mahesh Babu Thanks to His Fans,Mahesh Babu Thanks to his Fans,Mahesh Babu 47th Birthday Celebrations,Mahesh Babu Birthday Celebrations Updates,Mahesh Babu Shared Post about His Fans For there Wishes,Tollywood Heros Wishes Mahesh Babu on His Birthday,Mahesh Babu Pokiri Movie Special Show,Pokiri Movie Special Show Released on Mahesh Babu Birthday

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. హ్యాండ్సమ్‌ హీరో మహేష్‌ బాబు మంగళవారం (ఆగస్ట్‌ 9) తన 47వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే.మెగాస్టార్‌ చిరంజీవి, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ పోతినేని, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌,కీర్తి సురేశ్‌ వంటి స్టార్స్ తో పాటు అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్‌ బాబు 47వ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా “పోకిరి” స్పెషల్ షోలను వేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 175 స్పెషల్‌ షోలన్నీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సక్సెస్ అయ్యాయి. ఆ షోస్ ద్వారా వచ్చిన అమౌంట్ ను మహేష్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా చిన్న పిల్లల హార్ట్ సర్జరీలకు ఇవ్వనున్నట్లు ఇప్పటికే ఫ్యాన్స్‌, డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు.తన పుట్టిన రోజు సందర్భంగా విషెస్‌ చెప్పిన అందరికీ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పారు. డియర్‌ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌,తన శ్రేయోభిలాషులు, సూపర్‌ ఫ్యాన్స్‌. మీ విషెస్‌కు కృతజ్ఞతలనీ , మీరు చూపించే ప్రేమాభిమానాలను మాటల్లో చెప్పలేననీ , తాను ఎంతో అదృష్టవంతుడిననీ , ఈ ఏడాది ఇప్పటివరకూ చాలా అద్భుతంగా ఉందనీ , భవిష్యత్తు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అనీ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 4 =