రిలీజ్ డేట్ ను మార్చుకున్న ‘కోబ్రా’

Vikram Cobra Movie New Release Date Announced,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Cobra,Cobra Movie,Cobra Telugu Movie,Cobra Movie Latest Updates,Cobra Upcoming Movie Updates,Cobra Movie Release Date Announced,Star Hero Vikram,Vikram,Vikram Upcoming Movie Cobra,Vikram Cobra Movie Latest Updates,Vikram Cobra Movie Release Date Anounced,Vikram Cobra Movie Latest Updates,Vikram Upcoming Movies,Vikram New Movie Updates,Vikram Cobra Telugu Movie Release Date Announced

ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా కోబ్రా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈసినిమాను ముందు నుండి ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ వచ్చారు మేకర్స్. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చారు. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇర్ఫాన్‌తో పాటు మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వయకామ్ .. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − six =