సూపర్ స్టార్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్..!

Megastar Birthday Wishes to Superstar Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Wishes To Superstar Mahesh Babu,Super Star Mahesh Babu Birthday,Mahesh Babu Birthday,Chiranjeevi Wishes Mahesh Babu on His Birthday, Mahesh Babu Pokiri Movie Special Show,Pokiri Movie Special Show,mahesh Babu Fans,Mahesh Babu Pokiri Movie Special Show on His Birthday, Tollywood Celebrities Wishes Mahesh Babu on His Birthday

సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మహేష్ ఏమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఈరోజు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లోనే రికార్డ్ క్రియేట్ చేసిన పోకిరి ఇంకా ఒక్కడు సినిమాలను స్పెషల్ షోస్ ను నిర్వహిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు కూడా స్పెషల్ షోస్ కు సూపర్ రెస్పాన్స్ రావడం. ఇక ఈ షోస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఎంబీ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లల గుండె ఆపరేషన్‌, పేద పిల్లల విద్యకు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపిన సంగతి కూడా విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మహేష్ కు సినీ సెలబ్రిటీల నుండి బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ఈనేపథ్యంలో మెగాస్టార్ కూడా మహేష్ కు బర్త్ డే విషెస్ అందించారు. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేష్ అంటూ ట్వీట్ చేశారు.

మహేష్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక తన తరువాత సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఈనెల నుండే ప్రారంభించనున్నట్టు ఇప్పటికే తెలిపారు. కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 4 =