‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ డేట్ అప్ డేట్..!

Aa Ammayi Gurinchi Meeku Cheppali Release Date Update,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend Aa Ammayi Gurinchi Meeku Cheppali,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie,Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Updates,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Latest News,Aa Ammayi Gurinchi Meeku Cheppali Release Date Announced,Aa Ammayi Gurinchi Meeku Cheppali Officially Announced,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Release Date Announced,Hero Sudheer Babu,Sudheer Babu Upcoming Movie Aa Ammayi Gurinchi Meeku Cheppali,Sudheer Babu Upcoming Movie Aa Ammayi Gurinchi Meeku Cheppali Release Date Announced

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు కూడా సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా వస్తుంది. ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి. ఆ రెండు సినిమాలు మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా నుండి తాజాగా రిలీజ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు ఉదయం 11 గంటల7 నిమిషాలకు అనౌన్స్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గానే మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగమయ్యారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. పిజి విందా కెమెరా మెన్‌గా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here