మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించిన “బింబిసార”

Bimbisara Movie Create Record In 3 Days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bibmbisara Blockbuster Movie,Bibmbisara Movie Collections,Bibmbisara Creates Records,Bibmbisara Reached Break Even Point in 3 Days, Bibmbisara Movie Latest collections Updats,Bibmbisara kalyan Ram Movie,Hero Kalyan Ram Lateste Super Hit Movie Bibmbisara,Kalyan Ram Blockbuster Movie Bibmbisara Reached Breakeven Point in 3 Days, Bibmbisara 3 Days Collections,Bibmbisara Telugu States Collections,Bibmbisara Box Office collections Updates

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “బింబిసార” మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “బింబిసార” మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఏపీ + తెలంగాణలో 3 డేస్ కు”బింబిసార”రూ. 15.90 కోట్ల భారీ షేర్ ను కలెక్ట్ చేసింది. ఈ సినిమా థియేటర్ రైట్స్ ను 13 కోట్లకు కొనుగోలు చేయడంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లందరూ లాభాలు అందుకుంటున్నారు. ఒకపక్క “సీతా రామం” నుంచి గట్టి పోటీ ఉన్నా.. “బింబిసార” భారీ కలెక్షన్స్ ను రాబడుతుండటం విశేషం.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + two =