“సీతారామం” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్

Sita Ramam Pre Release Event: Prabhas Speech Highlights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sita Ramam Pre Release Event,Sita Ramam Pre Release Event Latest Updates,Sita Ramam Movie Pre Release Event,Sita Ramam New Movie Pre Release Event,Dulquer Salmaan Sita Ramam Pre Release Event Updates, Prabhas Speech Highlights,Prabhas Speech Highlights At Sit Ramam Movie Pre Release Event,Prabhas At Pre Release Event of Sita Ramam Movie, Dulquer Salmaan Sita Ramam Pre Release Event Highlights,Dulquer Salmaan Sita Ramam Telugu Movie Pre Release Event Highlights, Sita Ramam Telugu Movie Review,Sita Ramam Movie Review,Sita Ramam Review,Sita Ramam Telugu Review,Sita Ramam Movie Telugu Review,Sita Ramam Movie Review And Rating, Sita Ramam Movie Rating,Sita Ramam (2022 film),Sita Ramam Movie (2022),Sita Ramam (2022) - Movie,Sita Ramam (2022)-Review, Sita Ramam - Telugu Movie Reviews,Sita Ramam (2022),Sita Ramam: Movie Review,Sita Ramam Movie Review 2022, Sita Ramam Review 2022,Sita Ramam Movie Highlights,Sita Ramam Movie Plus Points,Sita Ramam Movie Review Telugu, Sita Ramam movie First Review out,Sita Ramam Movie Public Talk,Sita Ramam Movie Public Response,Sita Ramam 2022, Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Updates,Sita Ramam Telugu Movie Updates, Sita Ramam Telugu Movie Live Updates,Sita Ramam Movie Latest News,Sita Ramam Telugu Movie Latest News, Sita Ramam Review And Rating,Sita Ramam Telugu Movie 2022,Sita Ramam The Movie,Dulquer Salmaan,Mrunal Thakur, Rashmika,Sumanth,Tharun Bhascker,Bhumika Chawla,Vennela Kishore,Murli Sharma,Hanu Raghavapudi

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సీతారామం” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.”సీతారామం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సీతారామం”మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. హీరో ప్రభాస్ మాట్లాడుతూ .. “సీతారామం” మూవీ ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీగా ఉందనీ , దుల్కర్ సల్మాన్ హ్యాండ్ సమ్ హీరో అనీ , మృణాల్ చాలా అందంగా కనిపిస్తున్నారనీ , అలాగే రష్మిక డిఫరెంట్ రోల్ లో కనిపిస్తున్నారనీ , ఒక ప్రేమ కథని ఇంత భారీగా తీయడం మామూలు విషయం కాదనీ , స్వప్న లాంటి ప్యాషన్ వున్న నిర్మాతతోనే ఇది సాధ్యపడుతుందనీ , హను గారు అద్భుతమైన దర్శకుడనీ, సుమంత్ ఒక పాత్ర చేశారంటే చాలా స్పెషల్ గా ఉంటుందనీ , అశ్వనీదత్‌ తెలుగు నిర్మాత కావడం మన అదృష్టం అనీ , “సీతారామం” థియేటర్ లో చూడాల్సిన సినిమా అనీ , ఇంట్లో పూజగది ఉందని గుడికి వెళ్ళడం మానేస్తామా ? మా సినిమా పరిశ్రమకు థియేటరే గుడి. భారీ బడ్జెట్, గొప్ప నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ చిత్రాన్ని ఖచ్చితంగా అందరూ థియేటర్ లోనే చూడాలనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + fifteen =