మహేష్ ఫ్యాన్స్ హార్ట్ టచింగ్ డెసిషన్..!

Mahesh Babu Fans kind Gesture Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Latest Updates,Mahesh Babu Fans,Super Star Mahesh Babu Fans,Mahesh Babu Pokiri Movie Releasing on Mahesh Babu Birthday, Pokiri Movie Releasing on Mahesh Babu Birthday,Mahesh Babu Special Pokiri Movie Releasing in Theaters,Mahesh Babu fan will Donate Movie Money For Childers Heart and School Surgery, Mahesh Babu and Ileana D'Cruz Blockbuster Movie Pokiri Releasing on Mahesh Babu Birthday,Mahesh Babu as Pandu,Ileana D Cruz as Shruthi,Nassar as Suryanarayanana,Director Puri Jagannadh, puri jagannadh Block Buster Movie Pokiri Releasing on Mahesh Babu Birthday,Pokiri Movie Special Shows,Distributors and Fans Decided to Donate Movie Money To Childrens

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా పోకిరి. 2006లో రిలీజ్ అయిన సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టింది. మహేష్ మేకోవర్ ను పూర్తి గా మార్చేసిన పూరీ సాలిడ్ కథతో ఈసినిమాను తెరకెక్కించడంతో సంచలన విజయం అందుకుంది. పూరీ స్టోరీ, డైలాగ్స్.. మహేష్ యాక్షన్, ఇలియానా గ్లామర్, ఇంకా ప్రకాష్ రాజ్ విలనిజం.. బ్రహ్మానందం-ఆలీ కామెడీ ట్రాక్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈసినిమాకు కలిసొచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈసినిమా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మహేష్ బర్త్ డే సందర్బంగా ఈసినిమా స్పెషల్ షోస్ నిర్వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా.. ఇప్పుడు మహేష్ అభిమానులు మరో ఆసక్తికరమైన విషయం తెలియచేశారు. ఈసందర్భంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. పోకిరి సినిమా స్పెషల్ షోస్ వేస్తున్నామని చెప్పినదగ్గర నుండి ఇప్పటివరకూ మంచి రెస్పాన్స్ వస్తుంది. కొన్ని నిమిషాల్లోనే టికెట్స్ వెంటనే సేల్ అయిపోయాయి.. దీంతో ఫ్యాన్స్ అలానే డిస్ట్రిబ్యూటర్స్ ఒక నిర్ణయానికి వచ్చాం.. పోకిరి స్పెషల్‌ షోకు వచ్చిన డబ్బుతో చిన్న పిల్లల గుండె ఆపరేషన్‌, పేద పిల్లల విద్యకు విరాళంగా ఇవ్వనున్నారు. ఎమ్‌బీ ఫౌండేషన్‌ ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + eleven =