నాలుగురోజులలో 100 కోట్ల క్లబ్ లో “విక్రాంత్ రోణ”

Vikrant Rona Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikrant Rona,Vikrant Rona Telugu Movie,Vikrant Rona Movie,Vikrant Rona,Vikrant Rona Movie Collections,Vikrant Rona Collections Updates, Vikrant Rona Movie Collections Latest Updates,Vikrant Rona Box Office Collections,Sudheep,Hero Sudheep,Sudheep Latest Movie Vikrant Rona Collections, Sudheep Blockbuster Movie Vikan Rona Collections Updates,Vikran Rona New Movie Collections,Vikrant Rona 4 Days Collections,Vikrant Rona Collected 100 Crores in 4 days

కిచ్చా క్రియేషన్స్ , షాలిని ఆర్ట్స్ , ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నీతా అశోక్ , జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. నిరూప్ భండారి, రవిశంకర్ గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.హీరో సుదీప్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో సుదీప్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టిన ఈ మూవీ ఈ ఏడాది అత్య‌ధిక ఓపెనింగ్స్ వ‌చ్చిన టాప్-5 సౌత్‌ సినిమాల‌లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం తెలుగులో బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. అన్ని భాషలలోనూ దిగ్విజయం గా ప్రదర్శించబడుతున్న ” విక్రాంత్ రోణ” మూవీ నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 12 =