రాబరీ బ్యాక్ డ్రాప్ లో రామ్-బోయపాటి సినిమా..!

Interesting Backdrop for Ram Pothineni and Boyapati Srinu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Pothineni,Hero Ram Pothineni,Ram Pothineni Latest Movie,Ram Pothineni Ucoming Movie,Ram Pothineni New Movie Updates,Ram Pothineni Movie With Boyapati Srinu,Ram Pothineni Upcoming Movie with Boyapati Srinu, Ram Pothineni and Boyapati Srinu Interesting Backdrop,Hero Ram Pothineni and Director Boyapati Srinu Upcoming Movie Latest Updates,Boyapati Srinu New Movie,Ram Pothineni Upcoming Movies, Ram Pothineni and Boyapati Srinu with Interesting Robbery Back Drop

ఇటీవలే ‘ది వారియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఎనర్జిటిక్ హీరో రామ్. అయితే ఈసినిమా సరైనా విజయాన్ని అందించలేకపోయిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మాస్ యక్షన్ ఎంటర్ టైనర్ లు రామ్ కు కొత్తేమీ కాదు. తన కెరీర్ లో పక్కా మాస్ పాత్రలు ఎన్నో చేశారు. ఇక దానికి తోడు ఈసినిమాకు మాస్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరో దొరికితే బోయపాటి ఇంకెన్ని మ్యాజిక్ లు చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా బ్యాక్ డ్రాప్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమా రాబరీ బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈసినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని.. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరి చూద్దాం రామ్ ను బోయపాటి ఎలా చూపిస్తాడో..

కాగా ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.