చియాన్ విక్రమ్ “ధృవ నచ్చిత్తిరమ్” మూవీ అప్ డేట్

Versatile Actor Chiyaan Vikram New Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dhruva Natchathira,Dhruva Natchathira Movie,Dhruva Natchathira Movie latest Updates,Chiyaan Vikram Upcoming Movie Dhruva Natchathira,Chiyaan Vikram,Super Star Chiyaan Vikram, Chiyaan Vikram Upcoming Movie,Versatile Actor Chiyaan Vikram Upcoming Movie Dhruva Natchathira,Chiyaan Vikram Cobra movie Releasing on August 11th,Ponniyin Selvan part 1 Chiyaan Vikram Movie Updates

ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్ , కొండాడవోమ్ ఎంటర్ టైన్ మెంట్ , ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా “ధృవ నచ్చిత్తిరమ్” తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. పార్తీపన్, రాధికా శరత్ కుమార్ , సిమ్రాన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హర్రీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2017 సంవత్సరం జనవరి లో షూటింగ్ ప్రారంభం అయిన “ధృవ నచ్చిత్తిరమ్” మూవీ 7 దేశాలలో చిత్రీకరణ జరుపుకుంది. ఫైనాన్షియల్,కరోనా వంటి అనేక కారణాలతో ఈ మూవీ రిలీజ్ ఆగిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “ధృవ నచ్చిత్తిరమ్” మూవీ త్వరలోనే రిలీజ్ కానుందని రమేష్ బాల ట్వీట్ చేశారు. హీరో విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కిన “కోబ్రా ” మూవీ ఆగస్ట్ 11 వ తేదీ , పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానున్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + four =