బిగ్ ఎంటర్ టైనర్ గా “ధమాకా !”

Ravi Teja Dhamaka Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie Updates,Ravi Teja Dhamaka Movie latest Updates,Ravi Teja latest Upcoming Movie Dhamaka, Ravi With Chiranjeevi,Ravi Teja in For Chiranjeevi Upcoming Movie,Ravi Teja in Mega 154 Movie,Dhamaka Movie Will Be a Big Entertainment, Ravi Teja and Sreeleela #RT 69,Ravi Teja Movie With Sreeleela Upcoming Movie #RT69,Mass Maha Raja Ravi Teja,Mass Maha Raja Ravi Teja Upcoming Movie Dhamaka

మాస్ మహారాజా రవితేజ హీరోగా “ధమాకా !” , “రావణాసుర “, “టైగర్ నాగేశ్వర రావు” మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతున్న “MEGA 154 ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ “#RT 69 ” షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు త్రినాధరావు నక్కిన, రవితేజ కాంబో లో తెరకెక్కుతున్న “ధమాకా” మూవీ సాలిడ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించనుంది. “ధమాకా” మూవీ అవుట్ పుట్ చాలా బాగా వస్తుందని , . అలాగే చాలా కాలం తర్వాత రవితేజ మార్క్ కామెడీ కూడా ఈ సినిమాలో కనిపిస్తుందనీ , డెఫినెట్ గా ఒక బిగ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించనుందనీ సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =