ట్విట్టర్ లో 239.3 K లైక్స్ తో అల్లు అర్జున్ ఫొటో రికార్డ్

Allu Arjun Latest Tweet Creates a Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Icon Star Allu Arjun,stylish Star Allu Arjun,Allu Arjun Upcoming Movie Updates,Allu Arjun Latest Picture,Allu Arjun Stylish Picture, Allu Arjun Latest Picture Goes Viral in Social Media,Allu Arjun Latest Picture Creates Records in Social Media,Allu Arjun Latest Picture Get 239.3k Likes In Twitter, Allu Arjun Gets 239.3 Likes in Twitter For his latest Picture,Allu Arjun Picture In Twitter Gets 239.3k Likes that Creates Record in Social Media

బ్లాక్ బస్టర్ “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ అధికం అయ్యింది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అల్లు అర్జున్ , తన ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఇన్ స్టా గ్రామ్ లో 18. 5 మిలియన్ పైగా ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ దూసుకుపోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా లో తన స్టైలిష్ ఫోటో ను షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని దూసుకుపోతోంది. నోటిలో సిగార్ తో , లైట్‌గా జుట్టు నెరుస్తున్నట్లు వైట్ కలరింగ్ ఇచ్చిన అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ 239.3 K లైక్స్ తో సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. “పొగతాగడం ఆరోగ్యానికి హానికరం”క్యాప్షన్ తో అల్లు అర్జున్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అయితే టాలీవుడ్ స్టార్ హీరో చేసిన ట్వీట్ కి 200 వేలకు పైగా లైక్‌లను రావడం ఇదే మొదటిసారి .దీంతో ట్విట్టర్‌లో ఈ రికార్డు క్రియేట్ చేసిన తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.