తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో రవితేజ హీరోగా పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నుపుర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ కథానాయికలు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. “టైగర్ నాగేశ్వర రావు ”
ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
My 528th is a Telugu magnum opus!
నా 528వ చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది.#TigerNageswaraRaoఇది మాస్ మహారాజా @RaviTeja_offl నటించిన పాన్ ఇండియన్ సినిమా.
డైరెక్టర్ @DirVamsee దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని @AbhishekOfficl నిర్మిస్తున్నారు.😍🙏🌈 @TNRTheFilm pic.twitter.com/LOL6UHkhWP
— Anupam Kher (@AnupamPKher) August 2, 2022
“టైగర్ నాగేశ్వర రావు “మూవీ లో పలు భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈమూవీ లో నటించడం పట్ల అనుపమ్ ఖేర్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “టైగర్ నాగేశ్వర రావు ” మూవీ తన 528 వ చిత్రం అనీ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.