“మగధీర”@ 13 ఇయర్స్

13 Years for Ram Charan & SS Rajamouli’s Industry Hit Magadheera, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, 13 Years for Magadheera, Magadheera, Magadheera Movie, Magadheera Telugu Movie, Ram Charan & SS Rajamouli’s Industry Hit Magadheera, Ram Charan Magadheera, 13 Years For Industry Hit Magadheera, Kajal Aggarwal, SS Rajamouli Magadheera, Magadheera Full Movie, Magadheera Movie Completed 13 years, Magadheera Clocks 13 Years, Magadheera 13 Years, 13 years of Historical Magadheera, Mega Power Star Ram Charan

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ , కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైమ్ జంటగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్ మూవీ “మగధీర “ 2009 సంవత్సరం జూలై 31 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 150 కోట్ల క్లబ్ లో చేరింది. 1000 రోజుల థియేట్రికల్ రన్ తో “మగధీర ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. కాలభైరవ , హర్షగా ద్విపాత్రాభినయం తో రామ్ చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన రెండవ మూవీ “మగధీర ” లో తన అద్భుతమైన డ్యాన్స్ , ఫైట్స్ తో ప్రేక్షకులను రామ్ చరణ్ అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోట్లాది మంది హృదయాలను ఉర్రూతలూగించిన “మగధీర” మూవీ 2 నేషనల్ , 9 నంది , 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ , కాజల్ అగర్వాల్ స్టార్ డమ్ అందుకున్నారు. దర్శకుడు రాజమౌళి క్రియేటివిటీకి ఈ చిత్రం అప్పట్లో గొప్ప నిదర్శనంగా నిలిచి, బ్లాక్ బస్టర్ “బాహుబలి” “ఆర్ ఆర్ ఆర్ ” వంటి భారీ చిత్రాలకు నాంది పలికింది. 223 థియేటర్స్ లో శతదినోత్సవం జరుపుకున్న “మగధీర” మూవీ 13 సంవత్సరాలు దిగ్విజయం గా పూర్తి చేసుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here