హీరో ప్రభాస్ తో నటించాలని ఉంది – కిచ్చా సుదీప్

Kicha Sudeep wants to act with Darling Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kicha Sudeep,Kicha Sudeep Movies,Kicha Sudeep New Movie,Kicha Sudeep Latest Movie,Kicha Sudeep Upcoming Movie,Kicha Sudeep New Movie Update,Kicha Sudeep Latest Movie Update,Kicha Sudeep Latest Film Updates,Kicha Sudeep Next Project,Kicha Sudeep Upcoming Project,Kicha Sudeep New Project,Kicha Sudeep Latest Project,Kicha Sudeep Latest News,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas New Movie Update,Prabhas Latest Movie Update,Prabhas Latest Film Updates,Prabhas Next Project,Prabhas Upcoming Project,Prabhas New Project,Prabhas Latest Project,Prabhas Latest News,Kicha Sudeep And Prabhas,Kicha Sudeep And Prabhas Movie,Kicha Sudeep And Prabhas New Movie,Kicha Sudeep And Prabhas Movie Update,Kicha Sudeep wants to act with Prabhas,Kicha Sudeep to act with Prabhas,Rebel Star Prabhas,Sudeep to act with Prabhas,Sudeep wants to act with Prabhas

పలు బ్లాక్ బస్టర్ కన్నడ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తూ కిచ్చా సుదీప్ శాండల్ వుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. “ఈగ”, “బాహుబలి”, “సైరా నరసింహారెడ్డి” చిత్రాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సుదీప్ తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తాజాగా అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హీరో సుదీప్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్ లో సుదీప్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా హీరో సుదీప్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై వెరీ స్వీట్ గై అంటూ ప్రశంసలు కురిపించారు. హీరో ప్రభాస్ తో కలసి నటించాలనే కోరిక ను సుదీప్ వెల్లడించారు. విలన్ గా కాదు హీరోగానే నటిస్తాననీ , మా ఇద్దరికీ సూట్ అయ్యే స్క్రిప్ట్ సెట్ అయితే ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకొనడానికి సిద్ధం అని సుదీప్ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 8 =