“రామారావు ఆన్ డ్యూటీ” మూవీ లో ఛాలెంజింగ్ పాత్ర- వేణు

Actor Venu Says Challenging role in Rama Rao on Duty movie,Ramarao on Duty Telugu Movie Review,Ramarao on Duty Movie Review,Ramarao on Duty Review,Ramarao on Duty Telugu Review,Rama Rao on Duty (2022),Ramarao on Duty Movie Telugu Review,Rama Rao On Duty Telugu Movie,Rama Rao On Duty Critics Review (2022),Ramarao on Duty Movie Review And Rating,Ramarao on Duty (2022 film),Ramarao on Duty (2022) - Movie,Rama Rao On Duty Movie,Ramarao on Duty (2022),Ramarao on Duty: Movie Review,Ramarao on Duty Movie Review 2022,Ramarao on Duty Review 2022,Ramarao on Duty Movie Highlights,Ramarao on Duty Movie Plus Points,Ramarao on Duty Movie Review Telugu,Ramarao on Duty movie First Review out,Ramarao on Duty Movie Public Talk,Ramarao on Duty Movie Public Response,Ramarao on Duty 2022,Ramarao on Duty,Ramarao on Duty Movie,Ramarao on Duty Telugu Movie,Ramarao on Duty Movie Updates,Ramarao on Duty Telugu Movie Updates,Ramarao on Duty Movie Latest News,Ramarao on Duty Telugu Movie Latest News,Ramarao on Duty Telugu Movie 2022,Ramarao on Duty The Movie,Ravi Teja,Divyasha Kaushik,Rajisha Vijayan,Venu Thottempudi,Sarath Mandava,Sam C S,Ramarao on Duty Public Talk,Ramarao on Duty Public Response,Ramarao on Duty movie First Review,Ramarao on Duty Movie Premior Show Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Divyasha Kaushik Movies,Rama Rao On Duty Movie FDFS Review,Rama Rao On Duty Updates,Venu,Actor Venu,Hero Venu,Venu Movies,Venu New Movie,Venu Role In Rama Rao on Duty movie,Venu Role In Rama Rao on Duty,Venu Says Challenging role in Rama Rao on Duty movie,Venu Rama Rao On Duty,Venu Rama Rao On Duty Movie

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ఈ రోజు ( జులై 29 వ తేదీ) రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు.హీరో రవితేజ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించారు. హీరోయిన్స్ దివ్యాంశ కౌశిక్ రజిష విజయన్ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన కామెడీ హీరో వేణు దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రంలో సిఐ మురళీ పాత్రలో నటించారు. టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్న వేణు మీడియా తో సమావేశమయ్యారు. వేణు మాట్లాడుతూ .. తాను మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కార‌ణం లాక్ డౌన్‌.అనీ , ఆ స‌మ‌యంలో చాలా వెబ్ సిరీస్‌లు చూశాననీ , అవ‌న్నీ తనను ఆక‌ట్టుకొన్నాయనీ , తిరిగి నటించాలనే ఆలోచన వచ్చిందనీ , ఒక రోజు “రామారావు ఆన్ డ్యూటీ”దర్శకుడు శరత్ తనకు కథ చెప్పడంతో , ఆ క‌థ న‌చ్చి.. ఈసినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాననీ , ఇందులో సీఐ ముర‌ళి అనే పాత్రలో క‌నిపిస్తాననీ , పాజిటీవ్ కాదు, నెటిటీవ్ కాదు. మ‌ధ్యలో ఉండే పాత్ర అదనీ , ఇలాంటి పాత్ర చేయ‌డం చాలా ఛాలెంజింగ్‌.అనీ , ఈ త‌ర‌హా పాత్ర ఇది వ‌ర‌కెప్పుడూ తాను చేయ‌లేదనీ , “రామారావు ఆన్ డ్యూటీ” చాలా పెద్ద కాన్వాస్ ఉన్న క‌థ‌అనీ , ఇలాంటి మాస్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తే..తన కెరీర్ కి ప్లస్ అవుతుంద‌ని ఒప్పుకొన్నాననీ , ఇక మీద‌ట వ‌రుస‌గా సినిమాలు చేస్తాననీ , వెబ్ సిరీస్‌లూ చేయాల‌ని ఉందనీ , చాయ్ బిస్కెట్ తీస్తున్న ఓ ప్రాజెక్ట్ లోతాను ప్రధాన పాత్ర పోషిస్తున్నాననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + thirteen =