నెట్ ఫ్లిక్స్ లో “ఆర్ ఆర్ ఆర్” మూవీ సరికొత్త రికార్డ్

RRR Movie Creates a new record on Netflix,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR latest Updates,RRR Movie Creates New Records,RRR Movie New Record,RRR Telugu Movie,RRR Create New Records in Netflix, Jr NTR and Ramcharan RRR Movie Creates New Records on Netflix,RRR Hindi Version Movie In Netflix Creates Records,Hindi Version RRR Movie In Netflix, Ram Charan As Alluri Sitarama Raju In RRR Movie,Jr NTR as Komaram Bheem in RRR Movie,SS Rajamouli Hindi Version RRR Movie in Netflix,RRR Movie hindi Version Watch Now, RRR Movie Trending in Top on Netflix,RRR Creates Records in Trending on Top of Netflix

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీపై హాలీవుడ్ రైటర్స్ , డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ మరియు జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.”ఆర్ ఆర్ ఆర్ ” మూవీ నేటితో నెట్ ఫ్లిక్స్ లో నెవర్ బిఫోర్ రేంజ్ లో ఒక సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ గా ఇప్పటివరకు ఏకంగా 10 వారాల పాటు టాప్ లో ట్రెండ్ అయిన నాన్ ఇంగ్లీష్ మూవీగా నిలిచింది .

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 10 =