ప్రభాస్ పై కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Kalyan Ram Interesting Comments about Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kalyan Ram,Hero Kalyan Ram,Nandamuri Kalyan Ram,Kalyan Ram About Prabhas,Kalyan Ram Upcoming Movies,Kalyan Ram Comments on Prabhas,Kalyan Ram New Movie updates, Kalyan Ram Interesting Comments about Rebel Star Prabhas,Prabhas,Pan Indian Star Prabhas,Rebel Star Prabhas Upcoming movie,Prabhas latest Movie updates, Prabhas Saalar Movie Updates

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బింబిసార”మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ కు , యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ కు అద్భుత స్పందన లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “బాహుబలి” మూవీ లో ఉట్టి పడే రాజసం తో ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ అమరేంద్ర బాహుబలి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తాజాగా కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు బింబిసార రాజు కథ చెప్పగానే తాను రాజుగా సెట్ అవుతానా అనిపించిందనీ , ఇప్ప్పుడున్న జనరేషన్ కు రాజు అంటే ప్రభాసేననీ , ప్రభాస్ అలా ప్రేక్షకులను ఆకట్టుకున్నారనీ , అటువంటిది తాను రాజు పాత్రలో సెట్ అవుతానా అని భయపడ్డాననీ, కళ్యాణ్ రామ్ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 8 =