“ఖుషి” మూవీ లో సోలో సాంగ్ చిత్రీకరణ లో విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Shooting for a Solo Song in Kushi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kushi,Kushi Movie,Kushi Telugu Movie,Kushi Movie Latest Updates,Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Latest Movie Updates,Vijay Deverakonda Upcoming Movie Kushi, Vijay Deverakonda Shooting For Solo Song in Kushi Telugu Movie,Vijay Deverakonda Solo Song,Vijay Deverakonda Kushi Movie Shooting Updates,Vijay Deverakonda and Samantha Upcoming Movie Kushi, Vijay Deverakonda and Samantha Latest Updates

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఖుషి”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో కంప్లీట్ చేసుకున్న “ఖుషి” మూవీ తాజా షెడ్యూల్ ను వైజాగ్‌లో మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో సమంత, విజయ్ దేవరకొండలపై ఓ రొమాంటిక్ సాంగ్‌తో పాటు కీలక సన్నివేశాలను దర్శకుడు శివ తెరకెక్కించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండపై సోలో సాంగ్ చిత్రీకరణ జరుగుతుందనీ , ఈ సాంగ్ “ఖుషి” మూవీ లో విజయ్ ఇంట్రో సాంగ్ గా ఉండనుందనీ సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ “ఖుషి”మూవీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 2 =