భారీ కలెక్షన్స్ తో సాయి పల్లవి “గార్గి”

Sai Pallavi Gargi Movie Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gargi,Gargi Movie,Gargi Telugu Movie,Gargi Movie Collections Updates,Gargi Movie Latest Collections Updates,Sai Pallavi Gargi Movie collections Updates, Gargi Movie Collections,Gargi Upcoming Movies,Sai Pallavi Latest Movies,Sai pallavi Next Projects,Sai Pallavi Tollywood Movies,Sai Pallavi Kollywood Movies

గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఒక యదార్ధ సంఘటన ఆధారంగా , ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కిన “గార్గి “మూవీ జులై 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్లను రాబడుతుంది. ఈ మూవీ లో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, ఆర్ ఎస్ శివాజీ, కలైమామణి శరవణన్ ముఖ్య పాత్రలలో నటించారు.
గోవిందా వసంత సంగీతం అందించారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి “గార్గి” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

5 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన “గార్గి” మూవీ ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు 13కోట్లను క‌లెక్ట్ చేసి, దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. “గార్గి” మూవీ వారం రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్పీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశాడు. తెలుగులో ఈ చిత్రం కోటీన్న‌రకు పైగా షేర్‌ను సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =