హీరో బాలకృష్ణ ఫ్యాన్ మూమెంట్ వీడియో

Nandamuri Balakrishna NBK 107 Shooting Fan Moment Video Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna Fan Moment,Balakrishna Shooting Updates,Balakrishna Latest Fan Moment Video Goes Viral in Social Media, Balakrishna #NBK107 Movie Shooting Updates,#NBK107 Movie Latest Shoot Updates,Nandamuri Balakrishna #NBK107 Fan Moment Video Goes Viral in social Media, Balakrishna Fan Moment Video Goes Viral in Social Media,Balakrishna Fan Moment,Balakrishna #NBK107 Movie Shooting Updates

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో బాలకృష్ణ , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం NBK 107 షూటింగ్ కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద జరుగుతుంది. అక్కడకు చేరుకున్న బాలకృష్ణ కు అభిమానుల ఘనస్వాగతం లభించింది. బాలయ్య బాబు వస్తున్నాడని తెలిసి చిన్న పెద్దా అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున అక్కడికి జనం చేరుకున్నారు. అందులో ఓ ముసలావిడ ఈలలు వేస్తూ బాలకృష్ణపై అభిమానాన్ని చాటుకున్నారు. . బాలయ్య అభిమానులకు నో ఏజ్ లిమిట్ అంటూ ఆయన ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేసుకుంటున్నారు.ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + one =