పెళ్ళి వార్తలపై నిత్యా మీనన్ క్లారిటీ

Nithya Menen Gives Clarity About Marriage,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nithya Menon,Actress Nithya Menon,Nithya Menon Latest News,Nithya Menon Latest Movie Updates,Nithya Menon Latest Rumours about Her Marriage, Nithya Menon Marriage Rumours,Nithya Menon Latest Movie Update,Nithya Menon Upcoming Movies,Nithya Menon New Movie Updates,Nithya Menon latest Movie Updates, Nithya Menon Super Hit Movies,Nithya Menon Clarity on Her Marriage

మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ భాషలలో సుమారు 50 సినిమాలలో నటించిన యాక్ట్రెస్ , సింగర్ నిత్యా మీనన్ 8 సంవత్సరాల వయసు లో ఒక ఇంగ్లీష్ మూవీ లో నటించారు. “ఆకాశగోపురం ” తో మలయాళ , “అలామొదలైంది “తో తెలుగు , “నూటరెంబదు “తో తమిళ చిత్ర పరిశ్రమలకు కథానాయికగా పరిచయం అయ్యారు. ” 7 O’ Clock”మూవీ లో సపోర్టింగ్ రోల్ తో నిత్యామీనన్ కన్నడ చిత్ర పరిశ్రమకు , “మిషన్ మంగళ్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నిత్యామీనన్ ఒక తమిళ , రెండు మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మలయాళ స్టార్‌ హీరోతో నిత్యా మీనన్‌ ప్రేమలో ఉన్నారనీ, త్వరలోనే వారిరువురూ ఏడడుగులు వేయబోతున్నారనీ సోషల్‌ మీడియాలో , పలు వెబ్‌ సైట్లతో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన వివాహం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని నిత్యా మీనన్‌ క్లారిటీ ఇచ్చారు. ఏ విషయమైనా నిజమని తెలిశాకే దాన్ని పబ్లిష్‌ చేయండి అంటూ నిత్యామీనన్ మీడియాను కోరారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + seven =