అడివి శేష్ “గూఢచారి 2 “మూవీ అప్ డేట్

Adivi Sesh Goodachari 2 Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Goodachari,Goodachari 2 Movie Goodachari 2 Telugu Movie,Goodachari 2 Movie Updates,Adivi Sesh Goodachari 2 Movie latest Updates, Adivi Sesh,Hero Adivi Sesh,Actor Adivi Sesh Upcoming Movie Goodachari 2,Goodachari 2 Telugu Movie Updates,Adivi Sesh Hit 2 Movie Updates, Adivi Sesh HIT 2 Sequel Movie latest Updates,Adivi Sesh About Goodachari Movie in an Interview,Goodachari Shooting Updates,Adivi Sesh Latesst Super Hit Movie Major, Adivi Sesh Super Hit Movies

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్న యంగ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా , మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్ ” మూవీ ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.హీరో అడివి శేష్ ప్రస్తుతం సూపర్ హిట్ “HIT:ది ఫస్ట్ కేస్ సీక్వెల్ “HIT 2” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తరువాత అడివి శేష్ హీరోగా సూపర్ హిట్ “గూఢచారి” మూవీ సీక్వెల్ “గూఢచారి 2 ” మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా అడివి శేష్ “గూఢచారి 2 ” మూవీ గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..”గూఢచారి 2 ” మూవీ షూటింగ్ జరుపుకుంటుందని ఆడియన్స్ భావిస్తున్నారనీ , అయితే ప్రస్తుతం తమ మనసులో ఉన్న ఒక లైన్ ని పూర్తి స్క్రిప్ట్ గా డెవలప్ చేస్తున్నామనీ , అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కనుందనీ ,తప్పకుండా “గూఢచారి 2” మూవీ అందరి అంచనాలు అందుకునేలా తీసేందుకు టీమ్ కష్టపడుతోందనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 9 =