“లాల్ సింగ్ చద్దా” బాలరాజు (నాగచైతన్య) ను పరిచయం చేసిన చిరంజీవి

Naga Chaitanya Look from Laal Singh Chaddha Revealed by Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Naga Chaitanya,Akkineni Naga Chaitanya,Actor Naga Chaitanya,Naga Chaitanya Bollywood Movie,Naga Chaitanya Look From Laal Singh Chaddha,Mega Star Chiran Jeevi Revealed Look Of Naga Chaitanya From Laal Singh Chaddha Movie, Naga Chaitanya Look From Upcoming Movie Laal Singh Chaddha Revealed By Chiranjeevi,Chiranjeevi Revealed Look oF Naga Chaitanya From Movie Laal Singh Chaddha, Naga Chaitanya Bollywood Movie Latest Updates

వ‌యాకామ్ 18 స్టూడీయోస్‌, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య , మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్‌” కు రీమేక్‌గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చద్దా” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైత‌న్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లాల్ సింగ్ చద్దా” మూవీ తెలుగు వెర్షన్ ను మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నారు. హీరోయిన్ క‌రీనాక‌పూర్ పోషిస్తున్న రూప పాత్ర లుక్‌ను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాలరాజుగా నటించిన నాగచైతన్య లుక్ ను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ ని మీకు పరిచయం చేస్తున్నాననీ , అలనాటి ‘బాలరాజు’ మనవడు మన అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =