“మాచర్ల నియోజకవర్గం” మూవీ లో రాజప్ప లుక్ రిలీజ్

Samuthirakhani look from Macherla Niyojikavargam Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Macherla Niyojikavargam,Macherla Niyojikavargam Movie,Macherla Niyojikavargam Telugu Movie,Macherla Niyojikavargam New Movie Updates,Macherla Niyojikavargam Upcoming Movie, Macherla Niyojikavargam Samuthirakhani New Look Released,Samuthirakhani Look From Macherla Niyojikavargam Released,Nithiin,Actor Nithiin,Hero Nithiin Macherla Niyojikavargam, Nithiin and Krithi Shetty Upcoming Movie Macherla Niyojikavargam,Macherla Niyojikavargam Mass Song,Rajappa First Look Released From Macheral Niyojikavargam

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ ,అంజలి పై తెరకెక్కిన ‘‘రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ’’ అనే స్పెషల్ మాస్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ఆ సాంగ్ కు ప్రేక్షకులనుండి భారీ స్పందన లభించింది. ఈ మూవీ లో సముద్రఖని “రాజప్ప “అనే కీలక పాత్రలో నటించారు. చిత్ర యూనిట్ సముద్రఖని ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. నెరసిన జుట్టు .. గుబురు మీసాలుతో కాస్త వయసు మళ్లిన పాత్రలో , ఊరికి పెద్దమనిషి అనుకునే తరహాలో ఉన్న రాజప్ప పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 4 =