అభిమానులకు హీరో రామ్ థ్యాంక్స్

Ram Pothineni Thanks His Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Pothineni,Hero Ram Pothineni,Energetic Star Ram Pothineni,Energetic Star Ram New Movie,Ram Latest Movie The Warriorr,Hero Ram Thanks To His fans For Making The Warriorr Movie Success, Ram Pothineni Thanks to His Fans For Making Movie Success,Ram and Krithi Shetty Latest Movie The Warriorr,Ram Upcoming Movies,Ram Latest Movie Updates, Ram New Movie Updates,Ram Upcoming Movie with Harish Shankar,Ram Upcoming Movie With Pawan Kalyan Director Harish Shankar

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన “ది వారియర్”మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.డాక్టర్​గా, పోలీస్​గా, లవర్​గా రామ్​ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. హీరో రామ్ , విలన్ ఆది పినిశెట్టి పోటాపోటీ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఆర్జే విజిల్ మహాలక్షిగా నటించిన కృతిశెట్టి తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ది వారియర్ ” మూవీ పై అభిమానులు చూపిస్తున్న ప్రేమ , ఆదరణకు హీరో రామ్ సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పారు. “ది వారియర్ ” మూవీ పై మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్యూ అంటూ రామ్ ట్వీట్ చేశారు. హీరో రామ్ ప్రస్తుతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ లో నటిస్తున్నారు. రామ్ 20 వ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + twelve =