‘కిరణ్’ కొత్త సినిమా టైటిల్ రిలీజ్..!

kiran Abbavaram New Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Meter,Meter Movie,Meter Telugu Movie,Meter Movie First Look Poster Released,Meter Movie Poster Released,Meter New Movie Updates, Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Kiran Abbavaram Movie,Kiran Abbavaram Latest Movie Updates,Kiran Abbavaram Meter Movie first look Poster Released, Kiran Abbavaram Meter Movie,Kiran Abbavaram Upcoming Movie Meter,Kiran Abbavaram New Movie Meter First Look Released, Kiran Abbavaram and Ramesh kunder Upcoming Movie Meter First Look Poster Released,Kiran Abbavaram Birthday,Kiran Abbavaram Birthday First Look Poster From Meter Released, Kiran Abbavaram HBD,Kiran Abbavaram Birthday Today,Kiran Abbavaram Birthday Special Poster and Movie Title First Look Released

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం కిరణ్ కార్తీక్ శంకర్ దర్శకత్వంలో నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక ఈ సినిమాని కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాణం వహిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దీనితో పాటు వినరో భాగ్యము విష్ణు కథ సినిమాను కూడా చేస్తున్నాడు. ఇక దీనితో పాటు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వినరో భాగ్యము విష్ణు కథ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను నిన్నరిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కిరణ్ అబ్బవరం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కూడా. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వని మేకర్స్ నేడు కిరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు. ఈసినిమాకు మీటర్ అనే టైటిన్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు కిరణ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో కిరణ్ స్టైలిష్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. ఈసినిమా కూడా మాస్ ఎంటర్ టైనర్ అనే విషయం అర్థమవుతోంది. కాగా రమేశ్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 17 =