ప్రారంభం అయిన “చంద్రముఖి 2”

Chandramukhi 2 Movie Shoot Begins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chandramukhi 2,Chandramukhi 2 Movie,Chandramukhi 2 Telugu Movie,Chandramukhi 2 Movie Updates,Chandramukhi 2 New Movie Updates, Chandramukhi 2 Shooting Updates,Chandramukhi 2 Movie Starts Shooting,Chandramukhi 2 Movie Shooting Begins,Chandramukhi 2 Movie Latest News, Raghava Lawrence,Hero Raghava Lawrence,Raghava Lawrence Upcoming Movie Chandramukhi 2,Lakshmi Menon in Chandramukhi 2 Movie,Lakshmi Menon With Raghava Lawrence

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార , జ్యోతిక , ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ “చంద్రముఖి” తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు “చంద్రముఖి “సీక్వెల్ “చంద్రముఖి 2 ” మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా “చంద్రముఖి 2” మూవీ తెరకెక్కనుంది. లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా “కుంకీ” మూవీ ఫేమ్ లక్ష్మి మీనన్ “చంద్రముఖి 2 “మూవీ లో కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులతో చంద్రముఖి 2 రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైందని రాఘవ లారెన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.రజనీని తన నివాసంలో కలిసిన తర్వాత కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.”చంద్రముఖి 2″ మూవీ మైసూర్‌లో షూటింగ్ జరుపుకుంటుందని లారెన్స్ ఈ పోస్ట్ లో వెల్లడించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 11 =