‘తీస్ మార్ ఖాన్’ సెకండ్ టీజర్ రిలీజ్..!

Adi Saikumar Tees Maar khan Movie Second Teaser out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tees Maar khan,Tees Maar khan Movie,Tees Maar khan Telugu Movie,Tees Maar khan Movie Latest Updates,Tees Maar khan Movie Updates,Tees Maar khan latest News,Tees Maar khan Movie Teaser, Tees Maar khan Telugu Movie Teaser Out Now,Adi Sai Kumar Tees Maar khan Movie Teaser Released,Adi Sai Kumar Second Teaser Released,Adi Sai Kumar Latest Movie Tees Maar khan Ssecond Teaser Released, Adi Sai Kumar Movies,Adi Sai kumar New Movie Updates,Adi Sai Kumar Upcoming Movie,Adi Sai Kumar New Movie Updates

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒక సినిమా తరువాత ఒక సినిమాను పూర్తి చేసూ రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో చాలా సినిమాలు ఉండగా అందులో కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో వస్తున్న తీస్ మార్ ఖాన్ కూడా ఒకటి. ఇక ఈసినిమాలో ఆది మూడు డిఫరెంట్ షెడ్స్ లో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి టైటిల్ మరియు ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతేకాదు టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి సెకండ్ టీజర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.