లొకేషన్స్ వేటలో “#NBK107 “

Interesting Buzz About #NBK107,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #NBK107,#NBK107 Movie,#NBK107 Telugu Movie,#NBK107 Movie Updates,#NBK107 Upcoming Movie Updates,#NBK107 Shoot Updates, #NBK107 Movie Team Searching For Location,Nandamuri Balakrishna,Balakrishna Upcoming Movie #NBK107,Balakrishna Latest Movie Updates, Shruti Hassan and Balakrishna,Shruti Hassan With Balakrishna In #NBK107 Movie,Shruti Hassan Latest Movie Updates,Shruti Haasan To Act with Balakrishna in #NBK107 Movie, #NBK107 in Kurnool,#NBK107 Movie Location Updates,#NBK107 Movie Shooting Updates

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో బాలకృష్ణ , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన “అఖండ “మూవీ 2021 డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అదే సెంటిమెంట్ తో అదే రోజున “#NBK107” మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. “#NBK107 “మూవీ లొకేషన్స్ కై కర్నూల్ లో మరిన్ని మంచి ప్రాంతాలను మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. “#NBK107 ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + four =