500 కోట్ల వ్యూస్ తో “పుష్ప :ది రైజ్ ” మూవీ సాంగ్స్ రికార్డ్

Pushpa The Rise Songs Create A New Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pushpa The Rise,Pushpa The Rise Movie,Pushpa Part 1 Movie,Pushpa The Rise Movie Songs,Pushpa Movie New Records,Pushpa The Rise Movie Songs Creates New Records, Pushpa the Rise Songs in You Tube Creates Records,Pushpa The Rise Movie Songs Creates Record 500 Crores Views, Allu Arjun Pushpa The Rise Movie,Icon Star Allu Arjun Pushpa The Rise Movie Songs,Stylish Star Allu Arjun,Allu Arjun Latest Blockbuster Movie Pushpa The Rise Songs Creates Records, Pushpa The Rise Movie Songs Album Creates Records,Devisri Prasad Musical Album From Pushpa The Rise Creates New Records,Director Sukumar,Sukumar Blockbuster Hit Movie Pushpa The Rise

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ కు అభిమానులుగా మారుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్నాయి. “పుష్ప ” ఆల్బమ్‌ కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకూ “పుష్ప ” ఆల్బమ్‌ 500 కోట్ల వ్యూస్‌ తో ఏ ఇండియన్‌ మూవీకి సాధ్యం కాని సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న “పుష్ప :ది రూల్ “మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eight =